AP Assembly Winter Sessions 2019 : స్పీకర్ వర్సెస్ చంద్రబాబు, అసెంబ్లీలో రగడ..! || Oneindia Telugu

2019-12-11 910

Watch Winter Session of Andhra Pradesh Assembly News. In AP Assembmly Speaker angry on CBN on his commnets against chair. At the time of english medium schools CBN seriously commented on speaker. YCP leaders demanded for actions against CBN.

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా వాతావరణం హీటెక్కింది. ఇంగ్లీషు మీడియం పాఠశాలల నిర్ణయం పైన ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన ముఖ్యమంత్రి విమర్శలు చేసారు.



#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#APAssemblyLIVE
#TammineniSitaram
#ScootyTollgatefee